తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో సీఆర్పీఎఫ్ అధికారులు అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. 2018 మార్చి 13న ఛత్తీస్గఢ్లో అమరులైన జవాన్లకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎటపాకలో అమర జవాన్లకు ఘన నివాళి - అమరులైన జవాన్లకు ఘన నివాళి
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు సీఆర్పీఎఫ్ అధికారులు నివాళులర్పించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
jawans