తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి ఓ దాత వెండి సామగ్రిని సమర్పించారు. తొండంగికి చెందిన వడ్డాది చిట్టి రామారావు, జయలక్ష్మి దంపతులు లక్షా 20 వేలు విలువ చేసే 1800 గ్రాములు వెండి వస్తువులను స్వామి వారికి విరాళంగా ఇచ్చారు. ఆ వస్తువులను ఆలయ ఈవో త్రినాథరావుకు అందజేశారు.
సత్యనారాయణ స్వామికి వెండి వస్తువులు సమర్పించిన దాత - అన్నవరం ఆలయానికి దాత వెండి వస్తువుల వితరణ
అన్నవరం సత్యనారాయణ స్వామికి ఓ దాత 1800 గ్రాముల వెండి వస్తువులను విరాళంగా అందజేశారు. ఆ వస్తువులను స్వామి వారి సేవకు వినియోగించాలని ఆలయ ఈవోను కోరారు.

ఆలయ ఈవోకు వెండి వస్తువులు ఇస్తున్న దాతలు
TAGGED:
annavaram temple latest news