ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెేంకటేశ్వర స్వామికి దంపతుల విరాళం రూ.50 వేలు - latest temple donations

కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి.. ఓ దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు.

east godavari district
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఓ భక్తుడు రూ.50వేలు విరాళం

By

Published : Jun 3, 2020, 6:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన యేలేటి వీర వెంకట శ్రీనివాస్, విజయ దంపతులు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులు. వారు ఆలయంలోని అన్నదాన ట్రస్ట్ కు రూ.50,000 విరాళం ఇచ్చారు. ఆ దంపతులను దేవస్థానం అర్చకులు, సిబ్బంది స్వామి వారి చిత్రపటంతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details