తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన దేవల్లా సాయి సంతోషి, దేవికలు రూ. 51,111 విరాళాన్ని.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు అందించారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి రూ.51 వేల విరాళం - east godavri news
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ.51 వేల 111 విరాళం అందించారు.

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి రూ.51 వేల విరాళం