అరుదుగా దొరికే పీతలు అంతర్వేది మిని ఫిషింగ్ హర్బర్‌లో అబ్బురపరుస్తున్నాయి. వీటి శరీరంపై వివిధ ఆకృతుల్లో గీతలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని... వీటిని శిలువ పీతలంటారని మత్స్యకారులు చెబుతున్నారు.
శిలువ పీత ఎప్పుడైనా చూశారా? - తూర్పు గోదావరి తాజా సమాచారం
ఈ చిత్రాన్ని చూడగానే వింతగా కనిపిస్తోంది కదూ.. ఇది ఓ రకమైన పీత. దీని శరీరంపై వివిధ ఆకృతుల్లో గీతల్లా కనిపిస్తున్నాయి. అరుదుగా దొరికే ఈ పీతలు అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అబ్బుర పరుస్తున్నాయి.

అంతర్వేదిలో అరుదైన పీత