కరోనా బొమ్మలను ఏర్పాటుచేసి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సందేశాత్మకంగా కరోనా బొమ్మను పోలీసులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మనమంతా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. మనం ఇంటికే పరిమితం అయితే.. కరోనాను ఖననం చేసినట్టే అని సందేశం పంచారు.
'ఇంట్లోనే మనం.. కరోనా ఖననం' - corona lockdown in Amalapuram
కరోనాపై పోలీసులు పలు పద్దతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా బొమ్మను ఏర్పాటు చేశారు.
అమలాపురంలో కరోనా బొమ్మ