ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో యువకుడి గల్లంతు - east godavari dst corona news

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక వద్ద గోదావరిలో యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారీ పడ్డాడు. ఒడ్డున ఉండి స్నానం చేద్దామని వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో... ఒకరు సూరిబాబు పడటంతో అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

a boy was missing in east godavari dst  badugulanka river
a boy was missing in east godavari dst badugulanka river

By

Published : May 13, 2020, 10:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక వద్ద గోదావరిలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. కడియపులంకకు చెందిన నలుగురు స్నేహితులు... కూరగాయలు అమ్ముకుని సరదాగా స్నానం చేసేందుకు గోదావరి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తిరిగిరెడ్డి సూరిబాబు(22) అనే యువకుడు కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. సూరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details