తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, సాయినగరంలో తెల్లవారుజామున స్థానికులు 12 అడుగుల కొండచిలువను హతమార్చారు. స్థానిక ఓ ఇంటి పెరట్లో ఉన్న కోళ్లను తినేందుకు కొండచిలువ రాగా కోడి పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కర్రలతో కొట్టి చంపారు.
12 అడుగుల కొండచిలువ హతం - తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో తెల్లవారుజామున 12 అడుగుల కొండచిలువ జనావాసాల్లోకి వచ్చింది. స్థానికులు భయందోళన చెంది కర్రలతో కొట్టి చంపారు.
![12 అడుగుల కొండచిలువ హతం east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7552126-851-7552126-1591761199594.jpg)
12 అడుగుల కొండచిలువ హతం