తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనర్సమ్మ 92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. రెండో విడతలో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఈ బామ్మను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు..
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామంలో 92 ఏళ్ల వృద్ధురాలు వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. ప్రత్యర్థిపై 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
92 years old women won as ward member in ap panchayath elections at kadiyam