ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో జాతీయ స్థాయి బాస్కెట్​బాల్ టోర్నమెంట్ - యానాంలో 65వ జాతీయ స్థాయి బాస్కెట్​బాల్ ఛాంపియన్​షిప్ పోటీలు

బాస్కెట్​బాల్ ఛాంపియన్​షిప్ 65వ జాతీయ స్థాయి పోటీలు యానాంలో ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు ఈ పోటీలను ప్రారంభించారు. దేశ నలుమూలల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు తరలివచ్చారు.

65th national basket ball championship tournment started at yanam, eastgodavari
యానాంలో 65వ జాతీయ స్థాయి బాస్కెట్​బాల్ ఛాంపియన్​షిప్ పోటీలు

By

Published : Nov 26, 2019, 11:40 PM IST

యానాంలో జాతీయ స్థాయి బాస్కెట్​బాల్ టోర్నమెంట్

బాస్కెట్​బాల్ ఛాంపియన్​షిప్ 65వ జాతీయ స్థాయి పోటీలు యానాంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండర్-19 బాలుర విభాగంలో జరుగుతున్నాయి. ఈ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details