విశాఖ జిల్లా పాడేరు నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి తరలిస్తున్న 600కిలోల గంజాయిని ప్రతిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిపాడు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనీఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ.15లక్షలు విలువ చెసే గంజాయిని పట్టుకుని.. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్తిపాడు సీఐ రాంబాబు తెలిపారు.
600 కిలోల గంజాయి స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు - 600kg ganjai seized at rajamundry in east godavari
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి తరలిస్తున్న.. 600 కిలోల గంజాయిని ప్రత్తిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
local liquor seized