ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల విరాళం రూ.2 లక్షలు - 2 lakh donation to Chief Minister's Aid

తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి సహాయనిధికి ఇద్దరు దాతలు రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందచేశారు.

east godavari district
ముఖ్య మంత్రి సహాయనిధికి దాతల రూ.2 లక్షలు విరాళం

By

Published : May 6, 2020, 5:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని ఇద్దరు దాతలు కరోనా వైరస్ నియంత్రణ కోసం తమవంతు సాయంగా రూ.2 లక్షలు ముఖ్య మంత్రి సహాయనిధికి విరాళం అందించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు క్రొవ్విడి సీతామహాలక్ష్మి భర్త ముసునూరి వెంకటేశ్వరరావు 1,00,000... ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన అడ్వకేట్ వెంపాటి కృష్ణమూర్తి, భార్య కృష్ణకుమారి 1,00,000 రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందచేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపే ఏర్పాటు చేస్తామని తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details