తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏలూరు ఎక్సైజ్ కోర్టు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా సిద్ధమవుతుండగా నిన్న చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ.. నిన్న తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ధర్నాకు సిద్ధమవుతుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఏలూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది.
14 days remand to tdp leaders chinthamaneni prabhakar