ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cricket betting: క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడులు.. 13 మంది అరెస్ట్​ - east-godavari latest news

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడులు
క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడులు

By

Published : Oct 9, 2021, 2:22 PM IST

Updated : Oct 9, 2021, 7:44 PM IST

14:21 October 09

రాజపూడిలో పోలీసుల తనిఖీలు

    తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలలో బెట్టింగ్ నిర్వాహకుడు బుసాల విష్ణుమూర్తితో పాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.1.26 లక్షల నగదు, రెండు లాప్​టాప్​లు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్​లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు హెచ్చరించారు.  

ఇదీచదవండి.

కుమార్తెను వేధిస్తున్న అల్లుడు..మామ ఏం చేశాడంటే..!

Last Updated : Oct 9, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details