ఇదీ చదవండి :
పొడవాటి చేప...12 అడుగులోయ్...! - 12 feet long eel fish
పొడవాటి పాములా ఉన్న ఈ జీవి.. చేప రకానికి చెందినదే. ఈల్గా పిలిచే ఈ జాతి చేపలు సాధారణంగా 6 అడుగుల పొడవు పెరుగుతాయి. అసాధారణంగా 12 అడుగుల పొడవున్న ఈల్ చేప జాలర్లకు చిక్కి కాకినాడ మార్కెట్లో అమ్ముడైంది.
పొడవాటి చేప...12 అడుగులోయ్...!