స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్ 113వ వర్ధంతిని పురస్కరించుకొని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో సీపీఐ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి.. భగత్‌సింగ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:
స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్ 113వ వర్ధంతి - 113th birth anniversary of Bhagat Singh
స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని.. పి.గన్నవరంలో సీపీఐ నాయకులు నివాళులు అర్పించారు.

స్వాతంత్ర సమర యోధుడు భగత్‌సింగ్ 113వ జయంతి
Last Updated : Mar 23, 2021, 2:48 PM IST