తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని రెండు ఆస్పత్రుల్లో.. కరోనా చికిత్స తీసుకుంటూ 10 మంది మరణించారు. వారి మృతదేహాలకు మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కమిషనర్ నాయుడు తెలిపారు.
అమలాపురం ఆస్పత్రిలో.. 10 మంది కరోనా రోగులు మృతి - amalapuram covid deaths
అమలాపురంలో కరోనాతో పది మంది మృతి
Last Updated : May 2, 2021, 9:16 PM IST