కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనేకమంది చేయూతనిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వైకాపా నాయకులు ఏలూరి బాలు, సుధారాణిలు రూ.1.60 లక్షల విరాళాన్ని అందించారు. నగదుతో పాటు మాస్క్లు, సబ్బులు, శానిటైజర్లు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు రూ.1.60 లక్షల విరాళం - donation for muncipal workers
కరోనా శరవేగంగా వ్యప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పలువురు చేయూతనందిస్తున్నారు. వారికి తోచిన సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు రూ.1.60 లక్షల విరాళం