ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ సిబ్బందిపై వైకాపా నేత దాడి - వైకాపా ఇంఛార్జ్​ ప్రకాష్ రెడ్డి ఇద్దరు ప్రభుత్వ కార్యదర్శులపై దాడి వార్తలు

చిత్తూరులోని వార్డు సచివాలయంలో అధికారులపై వైకాపా నేత దాడికి దిగాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ysrcp leader attack on government employees
చిత్తూరులో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి

By

Published : Feb 27, 2020, 9:53 AM IST

చిత్తూరులో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ వార్డు సచివాలయంలో.. వైకాపా నేత వీరంగం సృష్టించాడు. మహిళా కార్యదర్శిని దుర్భాషలాడుతూ.... మరో ఇద్దరిపై దాడికి దిగాడు. ఓ వాలంటీర్ తొలగింపు విషయమై.. సంబంధిత వార్డు వైకాపా ఇంఛార్జి ప్రకాశ్ రెడ్డి.. మహిళా కార్యదర్శిని దూషించాడు. అక్కడే ఉన్న వార్డు సంక్షేమ అభవృద్ధి కార్యదర్శి, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి.. ప్రకాశ్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై ప్రకాశ్ రెడ్డి చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details