ETV Bharat / state
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో రాజధాని రగడ - ysrcp and tdp words war news
చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం వద్ద తెదేపా, వైకాపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మూడు రాజధానులకు అనుకూలంగా అధికార వైకాపా చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య కొట్లాట జరగడం వల్ల వర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.


కుప్పంలో వైకాపా, తెదేపా శ్రేణుల బాహాబాహి
By
Published : Jan 25, 2020, 1:55 PM IST
| Updated : Jan 25, 2020, 2:58 PM IST
కుప్పంలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ ఇదీ చదవండి:
Last Updated : Jan 25, 2020, 2:58 PM IST