తిరుపతి పట్టణంలో అన్నారావు సర్కిల్ సమీపంలోని అపార్ట్మెంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చరణ్ శశిధర్ రెడ్డి(21)గా గుర్తించిన పోలీసులు... వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య - తిరుపతి క్రైం వార్తలు
తిరుపతిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
young man suicide in Tirupati in chittoor district