చిత్తూరు జిల్లా తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ముత్తు నగర్లో చంద్రశేఖర్ (29) అనే యువకుడు ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అనారోగ్య కారణాలతో యువకుడి ఆత్మహత్య - tiruchanoor taja news
అనారోగ్య కారణాలతో చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం నుంచి దీర్ఘాకాలిక వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతో.. విరక్తి చెంది ఇలా చేసి ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు.
![అనారోగ్య కారణాలతో యువకుడి ఆత్మహత్య young boy committed suicide in chittoor dst tiruchanoor due to ill health problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8093089-456-8093089-1595206191918.jpg)
young boy committed suicide in chittoor dst tiruchanoor due to ill health problems