తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 14గంటలు పడుతోంది. 35 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న 82వేల 483మంది వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 39 వేల 510మంది తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.49 కోట్లు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ - తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్ధీ పెరిగింది. సాధారణ దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ