ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరకులు పంచిన వైకాపా నాయకులు - corona news in chittoor dst

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కూలీలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు సరకులు పంపిణీ చేశారు.

ycp leaders distributes goods to poor people in chittoor dst thambalpalli
ycp leaders distributes goods to poor people in chittoor dst thambalpalli

By

Published : May 9, 2020, 9:43 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో కురబలకోట మండలానికిచెందిన వైకాపా కార్యకర్తలు పేదలకు సరకులు అందించారు. మండలంలోని గుడిసెల్లో జీవిస్తున్న 120 కుటుంబాలకు, మండల పాత్రికేయులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విజయవంతం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details