ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప - chittoor

తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

యడ్యూరప్ప

By

Published : May 4, 2019, 10:02 AM IST

శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ABOUT THE AUTHOR

...view details