ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లితండ్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలుపొందాకా... ఇక్కడికి వస్తానని మొక్కుకున్నానని తెలిపారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పి.వి.సింధు - పి.వి.సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
world batmenton champian p.v. sindhu visited tairumala templi in chittore district