ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VOLUNTEER SUICIDE IN SRIKALAHASTI: మహిళా వాలంటీర్ ఆత్మహత్య.. ఆ కానిస్టేబులే కారణమా..? - ఏపీ నేర వార్తలు

VOLUNTEER SUICIDE IN SRIKALAHASTI: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WOMEN volunteer SUICIDE
మహిళా వాలంటీర్ ఆత్మహత్య

By

Published : Dec 2, 2021, 5:22 PM IST

WOMEN VOLUNTEER SUICIDE: వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని ఎస్​డీకే నగర్​కు చెందిన వాలంటీర్ ఉమామహేశ్వరి(23) ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది.

పట్టణంలోని ఒక కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనతోనే ఉమామహేశ్వరి మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో.. సదరు కానిస్టేబుల్​పై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృతికి కారణమైన కానిస్టేబుల్​ను వెంటనే విధుల నుంచి తొలగించాలని.. ప్రజాసంఘాలు ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టాయి.

ABOUT THE AUTHOR

...view details