కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కుంటుంబ కలహాలతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పారపట్లలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7422849-236-7422849-1590938962877.jpg)
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
చిత్తూరు జిల్లా కలికిరి మండలం పారపట్లలో ఓ మహిళ మృతి చెందింది. కురవపల్లికి గ్రామానికి చెందిన పాపులమ్మ అనే మహిళ కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరెసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.