చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రూప అనే యువతి ఉదయం తన నివాసం వద్ద శవమై కనిపించింది. తలపై పెద్ద గాయాలు ఉండటం.... సంఘటనా స్థలంలో గుణపం ఉండటంతో హత్యగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భర్తే ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి... భర్తపై అనుమానం! - tukiwakam
రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
అనుమానాస్పద మృతి