ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్​లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం - అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణీ 108 అంబులెన్స్​లో ప్రసవించిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

chittor district
అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

By

Published : Jul 7, 2020, 9:45 PM IST

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఏఎం పురానికి చెందిన వెంకటేశ్ భార్య అరుణకుమారికి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబసభ్యులు 108 అంబులెన్స్​కు ఫోన్ చేసి సహాయం కోరారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది అరుణకుమారిని అంబులెన్స్​లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహిళ కుటుంబసభ్యులు, 108 సిబ్బంది ప్రసవానికి సహకరించారు. అనంతరం తల్లీబిడ్డను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details