అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా నిర్థారించిన నేపథ్యంలో ఆకాశగంగ తీర్థం వద్ద హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించామన్నారు.
భవిష్యత్లో మరింత అభివృద్ధి..

ఆకాశ గంగలోని బాల హనుమాన్, అంజనాదేవి ఆలయాన్ని ఈవో సందర్శించారు. అనంతరం దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదం తెలిపిందని.. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు.
ఇవీ చూడండి : TTD: జమ్ము నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు: సుబ్బారెడ్డి