గుంటూరు ఆర్జేడీ కార్యాలయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. ఫ్యాప్టో ముట్టడించింది. అర్హులకు పదోన్నతులు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.
కౌన్సెలింగ్ ఆపేస్తాం
By
Published : Feb 13, 2019, 4:01 PM IST
కౌన్సెలింగ్ ఆపేస్తాం
గుంటూరు ఆర్జేడీ కార్యాలయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమైక్య కూటమి.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ముట్టడించారు. అప్ గ్రేడ్ పద్ధతిలో SGT తత్సమాన అర్హులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం తప్పులు లేని మెరిట్ రోస్టర్ లో సీనియారిటీ జాబితాలు తయారు చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయని పక్షంలో పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపివేస్తామని ఆందోళన చేపట్టారు.