ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి జలాశయాలకు తరలి వచ్చిన గంగమ్మ - kailasagiri reservoir latest news update

తాగునీటి అవసరాల నిమిత్తం తెలుగుగంగ కాలువ నుంచి 2 రోజుల క్రితం విడుదల చేసిన నీరు.. తిరుపతి, శ్రీకాళహస్తిలోని జలాశయాలకు చేరుకుంది.

water Released to drinking water reservoirs
తాగునీటి జలాశయాలకు తరలి వచ్చిన గంగమ్మ

By

Published : Sep 22, 2020, 1:17 PM IST

తాగునీటి జలాశయాలకు తరలి వచ్చిన గంగమ్మ

చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తికి తాగునీరు అందించే వేసవి జలాశయాలు కైలాసగిరి, తంగెళ్లపాల్లెం సమీపంలోని జలాశయం ప్రస్తుతం అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కండలేరు జలాశయం నుంచి తెలుగు గంగ కాలువ మీదుగా నీటిని విడుదల చేసింది. ఆ నీరు జలాశయానికి చేరుకోగా.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details