ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యడియూరప్పకు రేణిగుంటలో ఘన స్వాగతం - Yedurappa in tirumala news

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు రాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి యడియూరప్ప రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. సీఎం జగన్​తో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Warm Welcome to Karnataka CM In Rengunta
యడియూరప్పకు రేణిగుంటలో ఘనస్వాగతం

By

Published : Sep 23, 2020, 11:34 PM IST

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం, కర్నాటక స్టేట్ ఛారిటీస్ సత్రాలకు శంకుస్థాపన నిమిత్తం బుధవారం రాత్రి యడియూరప్ప రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. సీఎం జగన్​తో కలిసి యడియూరప్ప శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి తిరుమలలో కర్ణాటక సత్రాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details