ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వార్డు వలంటీర్​ ఆత్మహత్య... భాద్యులెవరూ కాదంటూ సుసైడ్​ నోట్​ - చిత్తూరు నేర వార్తలు

తిరుపతిలో వార్డు వలంటీర్​ ఆత్మహత్య చేసుకున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ward volunteer sucide
వార్డు వలంటీర్​ ఆత్మహత్య... భాద్యులెవరూ కాదంటూ సుసైడ్​ నోట్​

By

Published : Jan 6, 2021, 9:45 AM IST

తిరుపతిలో ఓ వార్డు వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సత్యనారాయణపురానికి చెందిన పీఆర్ దేశమ్మ (21).. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నిర్ణయానికి బాధ్యులెవరు కాదంటూ ఆమె పేరుతో రాసి ఉన్న సూసైడ్ నోట్ ఇంట్లో లభ్యమైంది. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details