ఇదీ చూడండి:
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వ్యాస పౌర్ణమి వేడుకలు - vyasa pournami celebration news in srikalahasti
వ్యాస పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రతేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేతుడైన సోమస్కందమూర్తి, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వ్యాస పౌర్ణమి వేడుకలు