ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం - తిరుమల తాాజా వార్తలు

వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్‌ ఇండస్ట్రీస్‌, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా 15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ వాహనాలను తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. క్రిమి సంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేందుకు వీలుగా ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు.

తిరుమలకు 15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
తిరుమలకు 15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

By

Published : Nov 1, 2020, 11:42 AM IST

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్‌ ఇండస్ట్రీస్‌, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా 15 లక్షల విలువైన వాహనాలను అందించాయి.

బ్యాటరీతో నడిచే ఈ వాహనాలను క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేలా రూపొందించారు. వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం తితిదే అధికారులకు తాళాలు అంజేశారు.

ABOUT THE AUTHOR

...view details