చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని బసినికొండ వీఆర్‌వో శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టడంలో సహకరించారని ఆయనపై ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా ఉన్న రెవెన్యూ అధికారులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు ప్రకటించారు.
VRO arrest in Land crime: భూ అక్రమాలు.. వీఆర్వో అరెస్ట్
చిత్తూరు జిల్లా బసినికొండ వీఆర్‌వోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
vro was arrested