లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఏసీబీ దాడుల్లో ఓ అవినీతి అధికారి చిక్కాడు. చిత్తూరు జిల్లా మర్రికుంటపల్లి వీఆర్వో లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడు మేడికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి 10 వేల రూపాయాల డిమాండ్ చేశాడు.
లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఇవీ చదవండి..మంత్రాల నెపంతో మోసం.. వ్యక్తి అరెస్టు