చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట బీసీ కాలనీ వాలంటీర్ ఖష్ ఫూనీషా రెవెన్యూ కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో బీ.కొత్తకోటలో గ్రామ వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారుల పనితీరు వలనే వాలంటీర్లు అవస్థలు, అవమానాలు పడాల్సి వస్తోందని ఆరోపిస్తూ, రెవెన్యూ సిబ్బంది వైఖరికి నిరసనగా ధర్నా, ర్యాలీ నిర్వహించారు.
రెవెన్యూ కార్యాలయం పై నుంచి దూకి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం - Volunteer suicide attempt by jumping over the Revenue Office
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట బీసీ కాలనీ వాలంటీర్ రెవెన్యూ కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అధికారుల తీరు వలన అవమానాల పడాల్సి వస్తోందని సహా వాలంటీర్లు ధర్నా నిర్వహించారు.
రెవెన్యూ కార్యాలయం పై నుంచి దూకి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం