ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ttd: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిలయన్స్ సీఈవో పీఎంఎస్‌. ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.

vips visits tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Jul 17, 2021, 9:58 AM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీనివాసుడి సేవలో .. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిలయన్స్ సీఈవో పీఎంఎస్‌. ప్రసాద్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

మరోవైపు.. శ్రీవారిని శుక్రవారం 12, 415 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 8,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని... శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లుగా సమకూరిందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details