తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పల నాయుడు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాపాక వరప్రసాద్, గాయకుడు మను.. స్వామివారి సేవలో పాలుపంచుకున్నారు.
TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయకుడు మను
తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పల నాయుడు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాపాక వరప్రసాద్, గాయకుడు మను దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వీరందరికీ ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చూడండి:TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?