తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నేషనల్ యాంటీ టెర్రరిస్టు ఛైర్మన్ మనీంద్ర సింగ్ బిట్టా, కర్ణాటక మంత్రి శ్రీరాములు, డ్రమ్స్ శివమణి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - నేషనల్ యాంటీ టెర్రరిస్టు ఛైర్మన్ మనీంద్ర సింగ్
తిరుమల ఏడుకొండల స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. నేషనల్ యాంటీ టెర్రరిస్టు ఛైర్మన్ మనీంద్ర సింగ్ బిట్టా, కర్ణాటక మంత్రి శ్రీరాములు, డ్రమ్స్ శివమణి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు