తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ గుప్తా, ఎమ్మెల్యేలు వీరంజనేయస్వామి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమలేశుడి సేవలో ప్రమఖులు - తిరుమల స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు న్యూస్
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమలేశుడి సేవలో ప్రమఖులు