తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్, వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు బాబీ, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
వెంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు
.
TAGGED:
vips at tirumala dharashan