తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి దెబోశ్రీ చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి - ttd
తిరుమల తిరుపతి దేవస్థానంలో కేంద్ర సహాయ మంత్రి సందర్శించారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల