తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala darshan latest news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి శ్రీవారని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు