తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. భాజాపా ఎమ్మెల్సీ మాధవ్, గాయకురాలు ప్రేమా పాండురంగ్... వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో.. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు - ఎమ్మెల్సీ మాధవ్ అప్డేట్ వార్తలు
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు