ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమలలో ప్రముఖులు న్యూస్

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతారామ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ, మాజీ మంత్రి చెంగారెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

vips at darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Jan 13, 2021, 2:15 PM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతారామ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి చెంగారెడ్డి స్వామి సేవలో పాల్గొన్నారు.

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవకు హాజరయ్యారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details