ఇదీ చూడండి
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖలు - తిరుమల తాజా న్యూస్
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్ స్వామిసేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖలు